పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఆ తరువాత ఓజీ మూవీ లో కూడా హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి జైలర్ లో సెన్సేషనల్ సాంగ్ హుకుం డైగర్ కా హుకుం అనే సాంగ్ రాసిన రచయిత సూపర్ సుబు రెండు పాటలు అందిస్తున్నట్లు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తర్కెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం "ఓజి" కోసం అందరికీ తెలిసిందే. మరి భార్య అంచనాలు ఎప్పటినుంచో సెట్ చేసుకున్న ఈ చిత్రం మళ్లీ చాలా కాలం గ్యాప్ తర్వాత షూటింగ్ని పునః ప్రారంభించుకోనున్నారు. ఇక ఈ చిత్రం విషయంలో ఓ సాలిడ్ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓజీలో ఆల్రెడి ఓ సాంగ్ ట్రాక్ అంతా విన్నారు. అది ఎంత పెద్ద హిట్ అనేది కూడా అందరికీ తెలుసు.

 మరి ఈ సినిమాకి జైలర్ లో సెన్సేషనల్ సాంగ్ హుకుం డైగర్ కా హుకుం అనే సాంగ్ రాసిన రచయిత సూపర్ సుబు రెండు పాటలు అందిస్తున్నట్లు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఓజి ఆల్బమ్ వేరే లెవెల్లో ఉంటుంది అని పవన్ అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి ఎంటర్టైనర్స్ బ్యానర్ పై డివిబి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఆ తరువాత ఓజీ మూవీ లో కూడా హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: