టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. ఈమె ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను తన అంద చందాలతో , నటనతో కట్టిపడేసింది. ఈమె ఇప్పటి వరకు ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలోనే నటించింది. దానితో ఈమె తన నటన కంటే కూడా అందాలతోనే ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మరో వైపు ఐటమ్ సాంగ్ లలో కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఈ బ్యూటీ ఇప్పటి వరకు రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీలోనూ , వెంకటేశ్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 3 సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లలో నటించింది. ఈ రెండు మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలలోని స్పెషల్ సాంగ్ లలో పూజా హెగ్డే తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

ఇకపోతే సినిమాలలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలోనే తన అందాలను ఓలకబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా పూజా హెగ్డే అదిరిపోయే వేరీ హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ , ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండింటిలో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: