మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కీర్తి సురేష్ , రామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం , ఈ సినిమాలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు చాలా పెరిగాయి . అలా నేను శైలజ సినిమా తర్వాత కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ కి మహానటి సినిమాలో అవకాశం వచ్చింది. 

ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ సినిమాతో ఈమె నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. దానితో మహానటి సినిమా తర్వాత ఈమె అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ఈ మధ్య కాలంలో ఈమె మళ్ళీ వరుస పెట్టి కమర్షియల్ సినిమాలలో నటిస్తోంది. అలాగే సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ ఫోటోలను కీర్తి పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న యెల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ యెల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కీర్తి సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండిట్లో ఈ మధ్యకాలంలో భారీగానే అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks