నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రీసెంట్ గా హాయ్ నాన్న మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ మూవీలో హీరోయిన్ గా మృనాల్ ఠాకూర్ నటించింది. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో వచ్చాడు నాని. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తరాకెక్కించిన సాలిడ్ మాస్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా "సరిపోదా శనివారం" కోసం తెలిసిందే.

నాని కెరియర్ లో మరో భారీ హిట్గా నిలిచిన ఈ చిత్రం థియేటర్స్ లో రెండు వారాలు పాటుగా సక్సెస్ ఫుల్ గాఅదరగొడుతుంది రన్ అయ్యి అదరగోడుతుంది. మరి యూఎస్ మార్కెట్లో అయితే ఎప్పుడో టార్గెట్ కోడ్టేసి భారీ లాభాలని నాని అందించాడు. ఇక ఇప్పుడు సరిపోదా శనివారం తెలుగు స్టిట్స్ లో లెక్కలు సరి చేసినట్లు తెలుస్తోంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యి బ్రేకివెన్ కోడ్టేసినట్టుగా లేటెస్ట్ టాక్. ఇక ఇక్కడ నుంచి మన దగ్గర కూడా లాభాలే అని చెప్పొచ్చు.

మొత్తానికి అయితే నాని మరోసారి తన మాస్ పవర్ చూపించాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నాని ఈ సినిమాలో మాస్ యాంగిల్ లో కనిపిస్తాడు. ప్రతి సినిమాలోని సాఫ్ట్ గా కనిపించే నాని ఈ సినిమాలో మాత్రం మాస్ యాంగిల్ లో కనిపించాడు. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: