మొన్న విడుదలైన దేవర పార్ట్-1 ట్రైలర్ అయితే నెట్టిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ మాస్ లుక్, భారీ డైలాగ్స్, ఫైటింగ్స్, హీరోయిన్, హీరో మధ్య జరిగే లవ్ డ్రామా అన్ని సూపర్ గా ఉన్నాయి. ఒక ట్రైలర్ తో జనాల్లో దేవరాపై భారీ హైప్ పెరిగింది. తెలుగులో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు ఇదే మొదటి సినిమా. దీంతో దేవర బ్లాక్ బస్టర్ హిట్ కావాలని జాన్వి అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. మరి దేవర హిట్టా? పట్టా? అని తెలియాలంటే ఈ నెల సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇకపోతే జాన్వి లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట ఆకట్టుకుంటోంది. దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జాన్వి కట్టుకున్న బంగారు కంజీవం చీర చూడానికి ఎంతో చక్కగా, అత్యంత ఖరీదు గల చేరని తెలుస్తోంది. దీంతో కొంతమంది సారి లవర్స్ పండుగ సీజన్ కు పెర్ఫెక్ట్ చాయిన్ ఇదేనంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా ఈ చీర ధరెంతని ప్రస్తుతం ఫాన్స్ గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు . జాన్వి కట్టుకున్న చీరకు అక్షరాలా 1 లక్ష 25 వేలు. ఈ ధర విన్న జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారట. బంగారు రంగు చీరపై ఎంబ్రాయిడరీ వర్క్, సీక్విన్ వర్క్ హైలెట్ గా నిలిచాయి.