తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటించడం మాత్రమే కాకుండా ఈ తరం స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కూడా నటించింది. 

ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కెరియర్ను కెరీర్ ను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకోలేక పోతుంది. కానీ ప్రస్తుతం అనేక సినిమాలలో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటిస్తూ కెరియర్ను బాగానే ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో హీరోయిన్గా నటించిన సమయంలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన అందాల ప్రదర్శనను కాస్త తగ్గించిన సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తోంది.

తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఉల్లిపొర లాంటి పలుచటి  సారిని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన నడుము మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ చీర కట్టులో హాట్ అందాలు వలకబోసేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ గా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: