బీమ్లానాయక్‌, బింబిసార, సార్‌ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్‌. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా  సంయుక్త మీనన్‌ పుట్టినరోజు  సందర్భంగా ఆమె తాజా చిత్రం ‘స్వయంభూ’ నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుద చేశారు. నిఖిల్‌ కథానాయకుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇందులో నిఖిల్‌ వారియర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో సంయుక్తమీనన్‌ విల్లంబులు సంధిస్తూ పోరాటయోధురాలిగా కనిపిస్తున్నది. కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, యాక్షన్‌ ఘట్టాలు

 హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలావుండగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రంలో కూడా తెలుగు ప్రేక్షకులకు  దగ్గరైన  సంయుక్తమీనన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఆమెపై ఎన్నో గాసిప్ లు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి రావడంతోనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో హీరోయిన్ కి ఎఫైర్ వార్తలు రాసారు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ కారణంగానే

 సార్,బింబిసారా, భీమ్లా నాయక్, విరూపాక్ష, డెవిల్ వంటి సినిమాల్లో బీమ్లానాయక్‌, బింబిసార, సార్‌ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు  దగ్గరైన సంయుక్త ని హీరోయిన్ గా తీసుకున్నారని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా సంయుక్త మీనన్ పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోని లైన్లో పెట్టిందని, ప్రస్తుతం ఆ హీరోతో తెలుగు ప్రేక్షకులకు  దగ్గరైన  సంయుక్త డేటింగ్ చేస్తుందనే వార్త ఫిలిం సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ వార్త తెలిసిన ఆమె అభిమానులు అందరూ పెళ్లి అయిన హీరోతో ప్రేమాయణం ఏంటి అని సంయుక్త మీనన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: