శృతిహాసన్ మొదట అన్ లక్కీ గర్ల్ గా పేర్లు పొందిన ఆ తర్వాత లక్కీ హీరోయిన్గా మారిపోయింది. కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే బాగానే కష్టపడి సక్సెస్ అయ్యింది. 2012లో గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ కెరియర్ మారిపోయింది. ఆ వెంటనే స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగు తమిళ్ హిందీ అంటే చిత్రాలలో కూడా వరుస అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. సింగర్ గా కూడా కొన్ని చిత్రాలలో పాటలు పాడింది శృతిహాసన్.
ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. కొద్దిరోజులు మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన శృతిహాసన్ ఆ తర్వాత దూడలు ఆర్టిస్ట్ శాంతాతో కొన్నేళ్లు డేటింగ్ చేసింది. వీరిద్దరూ కలిసి ముంబైలో కాపురం చేస్తున్నారనే విధంగా వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈమధ్య వీరిద్దరూ విడిపోయినట్లుగా కూడా సమాచారం. శృతిహాసన్ ఎఫైర్ లిస్టులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ధనుష్ తో ఈమె 3 సినిమా చేస్తున్న సమయంలో ప్రేమలో పడిందని కొద్ది రోజులు డేటింగ్ చేశారనే విధంగా వార్తలు వినిపించాయి కానీ అప్పటికే ధనుష్ కు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు.. అయితే ఈ విషయం రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కు తెలియడంతో శృతిహాసన్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. అలా శృతిహాసన్ ధనుష్ ను విడిచిపెట్టిందని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి.