సినీ ఇండస్ట్రీలో రితికా సింగ్ నటించింది కొన్ని చిత్రాలు అయిన మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది. ముఖ్యంగా ఇమే కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో కూడ ఈమె సత్తా చాటుతోంది. రితికా సింగ్ ఎక్కువగా చిత్రాలలో బాక్సర్ గానే కనిపించింది. చాలామంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ముఖ్యంగా తెలుగులో వెంకటేష్ నటించిన గురు సినిమాలో కూడ రితికా సింగ్ నటించిన. అలా ఒకేసారి ఒకే కథతో మూడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి విజయాలను అందుకుంది రితికా సింగ్.


తెలుగులో కంటే ఈ ముద్దుగుమ్మ తమిళంలోనే పలు చిత్రాలలో ఎక్కువగా నటిస్తోంది. నిహారిక నిర్మించిన బెంచ్ లైఫ్ అనే సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం అయితే రజనీకాంత్ నటిస్తున్న వెట్టియాన్ అనే సినిమాలో నటిస్తున్నది. ఇదే కాకుండా మలయాళ చిత్రాలలో కూడా నటిస్తోంది.  కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. సరికొత్త ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది రితికా సింగ్.


అప్పుడప్పుడు చీరల్లో పొట్టి దుస్తులలో కూడా తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది రితికా సింగ్. ఈమె అందాలతో నెట్టింట ఎప్పుడూ కూడా సెగలు పుట్టించేలా గ్లామర్ ని చూపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ములో వర్కౌట్ అయిపోయిన తర్వాత పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. ఈ మిర్రర్ సెల్ఫీలో తన బ్యాక్ ఫ్రెంట్ షేపులను చూపిస్తూ హెయిర్ లీవ్ చేసుకొని హీట్ పుట్టించాలా చేస్తోంది రితికా సింగ్. తన చూపులతోనే ఈ ముద్దుగుమ్మ ఫిదా చేసేలా చేస్తోంది. సోషల్ మీడియాలో ఇ ఆమ్మడి ఫోటోలు చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు రుతికా సింగ్ ఎలాంటి ఫోటోలోనైనా సరే అదిరిపోయే స్ట్రక్చర్ తో కనిపిస్తూ ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: