బాలీవుడ్ నుంచి హీరోయిన్గా భారీ క్రేజ్ సంపాదించి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ ప్రియాంక చోప్రా అందరికీ సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ నీక్ జోనాస్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతమైతే వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలింగ్ ఉన్న ఈ జంట షూటింగులు లేకపోతే చాలు చిల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో అయినా సరే వెకేషన్ లో అయినా సరే ఇద్దరు కలిసే పార్టీలను చేసుకుంటూ ఉంటారు ఈ జంట.


వీరిద్దరూ ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడ బికినీ ఫోటోలు ఎప్పటికప్పుడు ట్రెండీగా చేస్తూ ఉంటుంది ప్రియాంక చోప్రా. ఇప్పుడు తాజాగా వైన్ జ్యూస్ గ్లాసులతో ఇద్దరు కలిసి సరసలాడుతూ ఒకరంటే మరొకరు ప్రేమ అన్నట్లుగా ఇలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడ సెలబ్రిటీలకు సర్వసాధారణమని చెప్పవచ్చు. ప్రియాంక చోప్రా బీచ్ బికినీ దుస్తులలో తన అంద చందాలతో మరింత హీటెక్కించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సముద్రంలో విహరిస్తూ తన అందాల ఆరబోతతో హిటెక్కిస్తోంది ప్రియాంక చోప్రా.



తార్క్ కలర్ టూ పీస్ బికినీలో తన స్కిన్ షో తో మరింత హైలెట్గా నిలుస్తోంది .సెల్ఫీ షాట్లు క్లోజ్ నేస్ తో ఆయిల్ స్కిన్ తో మరింత స్పెషల్గా  కనిపిస్తోంది ప్రియాంక చోప్రా. ఇక తన భార్య పైన కూడ నిక్ అంతే ప్రేమను చూపుతూ తెలుపుతూ ఉన్నారు. పలు రకాల యాంగిల్స్ లో కెమెరాలకు ఫోజులు ఇచ్చారు ఈ జంట. వివాహమై ఇప్పటికి ఆరేళ్లు అవుతూ ఉన్న ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నది.. ఈ ఫోటోలు చూసిన అభిమానులు  రోజు రోజుకి తన గ్లామర్ తో మరింత అందాన్ని పెంచుకుంటోంది ప్రియాంక చోప్రా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేక్ అవుతున్న ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: