ముఖ్యంగా ఈసారి సైమా 2024 అవార్డులలో విజేతల విషయానికి వస్తే..
1).బెస్ట్ మూవీ గా.. బాలయ్య నటించిన భగవంతు కేసరి సినిమా నిలిచింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
2). బెస్ట్ యాక్టర్ గా-నాని నటించిన దసరా సినిమాకి అందుకుంటున్నారు.
3). బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ నుంచి-ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రానికి అందుకోబోతున్నారు.
4). బెస్ట్ హీరోయిన్ గా- కీర్తి సురేష్ దసరా సినిమాకి అందుకోబోతోంది.
5). బెస్ట్ డెబ్ల్యూ మ్యూజిక్ యాక్టర్-మ్యాడ్ సినిమానికి సంగీత్ శోభన్.
6). బెస్ట్ హీరోయిన్ క్రిటిక్స్-హాయ్ నాన్న చిత్రానికి మృణాల్ ఠాకూర్.
7). బెస్ట్ డైరెక్టర్ గా- దసరా సినిమాకి శ్రీకాంత్ ఓదెల.
8). బెస్ట్ డెబ్ల్యూ డైరెక్టర్ గా-హాయ్ నాన్న చిత్రానికి సౌర్యువ్.
9). బెస్ట్ సపోర్టింగ్ మెల్ పాత్రకి-దసరా సినిమా నుంచి దీక్షిత్ శెట్టి అందుకోబోతున్నారు.
10). బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్ రోల్ కి -బేబీ ఖియారా కన్నా హాయ్ నాన్న చిత్రానికి అందుకోబోతోంది.
11). అలాగే బెస్ట్ కమెడియన్ గా- మ్యాడ్ చిత్రం నుంచి విష్ణు ఓయ్ అనుకోబోతున్నారు.
12). బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా-ఖుషి, హాయ్ నాన్న వంటి చిత్రాలకు దేశం అబ్దుల్ వాహబ్ అందుకోబోతున్నారు.
13). బెస్ట్ సినిమాటోగ్రాఫి -సలార్ సినిమా నుంచి భవన గౌడ అందుకోబోతున్నారు.
14). సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ గా-డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అందుకోబోతున్నారు.
15). బెస్ట్ డెబ్ల్యూ ప్రొడ్యూసర్ గా-హాయ్ నాన్న చిత్రానికి వైరా ఎంటర్టైన్మెంట్ అందుకోబోతోంది.
16). బెస్ట్ లిరిస్టిక్ గా-బేబీ చిత్రానికి అనంత శ్రీరామ్ అందుకోబోతున్నారు.