టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంచు లక్ష్మి , సిద్ధార్థ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన మంచు లక్ష్మీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత మంచు లక్ష్మి అనేక సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా చాలా టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. 

ప్రస్తుతం కూడా ఈమె వరస సినిమాలతో టీవీ షోలతో , వెబ్ సిరీస్ లతో బిజీగా సమయాన్ని గడుపుతుంది. సినిమాల్లో పెద్ద స్థాయిలో అందాలను ఆరబోయని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయినవి కూడా ఉన్నాయి. 

తాజాగా కూడా మంచు లక్ష్మీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: