దళపతి విజయ్ హీరోగా రూపొందిన గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటివరకు తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 9 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 153.10 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.05 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 24.50 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 12.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు 19.55 కోట్ల కలెక్షన్లు రాగా ,  ఓవర్ సీస్ లో 133.70 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 173.20 కోట్ల షేర్ ... 355 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 13.80 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. 

ఇకపోతే ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 76 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా తమిళనాడు ఏరియాలో 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 153.10 కోట్ల కనెక్షన్లను రాబట్టింది. ఇక ఈ ఏరియాలో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ తండ్రి గానూ , కొడుకు గానూ రెండు పాత్రలలో నటించాడు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... స్నేహ , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: