సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వెండి తెరపై అనేక సార్లు సెగలు పుట్టించిన బ్యూటీలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె సినిమాలలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన రేంజ్ లోనే అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు ఈ నటి హాట్ ఫోటో షూట్లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హార్ట్ బీట్ ను పెంచుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ మరోసారి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. 

బ్యూటీ తాజాగా అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన థాయ్ , నడుము , ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలతో కుర్రకారుకు మంచి కిక్ ను ఎక్కిస్తోంది. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ఈమె టాలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఆఖరిగా ఈమె కొండపొలం అనే తెలుగు సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలో కూడా ఈమె నటించలేదు.

ప్రస్తుతం రకుల్ తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తోంది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం విడుదల అయిన ఇండియన్ 2 మూవీ లో సిద్ధార్థ్ కి ప్రేయసి పాత్రలో నటించింది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: