టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ చిత్రం పుష్ప-2 ఈ చిత్రం డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కాబోతోంది. పుష్ప సినిమా సక్సెస్ కావడంతో పుష్ప-2 చిత్రాన్ని కూడ భారీ బడ్జెట్ తో నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ డీల్స్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


తాజాగా అద్భుతంగా సమాచారం ప్రకారం పుష్ప-2 చిత్రం ఓటిటి రైట్స్ ని నెట్ ఫ్లిక్ సుమారుగా రూ .250 కోట్లకు పైగా కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇండియన్ హిస్టరీలోనే ఇప్పటివరకు ఈ విధంగా ఏ చిత్రానికి కూడా డిల్ జరగలేదు.. పుష్ప-2 చిత్రానికి 550 కోట్లకు పైగా థియేటర్ కల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తీసిన rrr సినిమాకి కూడా భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ జరిగిన కూడ ఇంతలా రెస్పాన్స్ రాలేదు. rrr చిత్రానికి కొన్న బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి లాభాలను తీసుకువచ్చిందని చెప్పవచ్చు.


ఇప్పుడు అలాంటిది ఆర్ఆర్ఆర్ సినిమా బిజినెస్ డీల్స్ ని పుష్ప-2 బ్రేక్ చేసిందని టాక్ వినిపిస్తున్నది. 550 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్ల రూపాయలకు పైగా రాబట్టాల్సి ఉంటుంది... మరి సుకుమార్ క్రియేటివి తో అల్లు అర్జున్ యాక్టింగ్ తో ఈ సినిమాకి ఎంతవరకు కలెక్షన్స్ తెచ్చి పెడతా అనే విషయం పైన అభిమానులు ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ట్రైలర్ తో పాజిటివ్ గా నాకు తెచ్చుకుంటే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పుష్ప-2 సినిమా నుంచి విడుదలైన ప్రతిపాట కూడ కాస్త పాజిటివ్గానే వచ్చింది. మరి డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 సినిమా ఏం చేయబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: