నందమూరి నట సింహం బాలకృష్ణ చాలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా అనేక సినిమాలలో బాల నటుడిగా కూడా బాలకృష్ణ నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు. హీరోగా నటించడం మొదలు పెట్టినప్పటి నుండే ఈయన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అలాగే ఎన్నో విజయాలను కూడా అందుకుంటూ రావడంతో చాలా తక్కువ కాలంలోనే బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఇప్పటివరకు కూడా బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. బాలయ్య సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కొన్ని రోజుల క్రితమే భారీగా ఓ ఈవెంట్ ను నిర్వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కు అనేక మంది సీనియర్ స్టార్ హీరోలు , జూనియర్ హీరోలు కూడా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ ఎంతో సక్సెస్ అయ్యింది. తెలుగులో బాలయ్య కు జరిగినట్లుగానే హిందీ లో కరీనా కపూర్ కు కూడా పెద్ద ఎత్తున ఓ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. కరీనా కపూర్ హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించారు. ఇది అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయింది. ఇలా తెలుగులో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు బాలయ్య కు ఎలాంటి ఈవెంట్ ను నిర్వహించారో హిందీ లో కరీనా కపూర్ కు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అలాంటి ఈవెంట్ నే నిర్వహించారు. ఈ రెండు ఈవెంట్ లు కూడా సూపర్ గా సక్సెస్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: