అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయి ఎన్నో ఏళ్ళు అవుతున్న నానా తిప్పలు పడడం వల్ల చివరికి పీపుల్స్ మీడియా వారు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారట. అయినా కూడా ఏవో ఒక అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. మొదట లిరికల్ సాంగ్ అని రిలీజ్ చేయగా మెలోడీ అయితే బాగానే ఆకట్టుకుంటోంది.. ఇటీవలే వచ్చిన తెలుగు పిచ్చి పాటలు నడుము ఒక విభిన్నమైన పాటగా ఇది కనిపిస్తోంది. తమన్ ఇటీవల కూర్చి మడత పెట్టే మాస్ సాగుల కన్నా ఈ సాంగ్ చాలా రిలీఫ్ ఇచ్చేలా కనిపిస్తోంది.
మ్యూజిక్ ఈ సినిమాకి బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. గీత రచయిత , అలాగే గాయకుడు అనంతు ఆట అందించారట.వీరు ఎవరు పరిచయం లేకపోయినా కూడా పాట బాగానే పాడారు.. నాపై రాలే నీ చిరునవ్వులే.. నన్ను నీ దరికి చేసేలా అని పరవశించి పోయేలా పాడారు. మెలోడీ పాటల పరంగా బాగానే ఉన్న హీరో ,హీరోయిన్ల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందేమో అనే అంతగా కనిపిస్తోంది. అలాగే ఇందులోని లోపాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఫస్ట్ లిరికల్ సాంగ్ కావడం చేత అందరూ కూడా ప్రోత్సహించాలంటూ కోరుకుంటున్నారు. మరి ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో లేదో చూడాలి.