యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయారు. దేవర మూవీలో ఎన్టీఆర్ సరసున జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర' కోసం ఇండస్ట్రీ మొత్తం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తరకక్క పోతుంది ఈ చిత్రం. ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రా యూనిట్ బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో 'దేవర' ప్రమోషన్స్ ఘరూ చెయగా, ఇప్పుడు తమిళంలో కూడా ఈ చిత్ర ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకలను చైన్నైలో నిర్వహించేందుకు 'దేవర' యూనిట్ రెడీ అయ్యింది. సెప్టెంబర్ 17 న సాయంత్రం ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇయర్ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: