మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అన్నిటిలో చురుకుగా పాల్గొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా ఏ విషయాలలోనైనా సరే స్పందిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏం జరిగినా కూడా సినీ ఇండస్ట్రీలో కేవలం నాలుగు గోడల మధ్య వ్యవహారం నడుస్తూ ఉండేది. కానీ మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలు అన్నిటిలో కూడా ఓపెన్ గానే మారిపోయాయి మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు .
మరి ఇంత యాక్టివ్ గా ఉన్న మంచు విష్ణు పూనమ్ కౌర్ విమర్శలపైన స్పందిస్తారా లేదా అనే విషయంపై కూడా పలు అనుమానాలు మొదలవుతున్నాయి.ఎందుకంటే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైన ఇప్పుడు ఒక రాయి విసిరింది.. కంప్లైంట్ ఇచ్చిన స్పందించలేదని విధంగా ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా తన ఫిర్యాదుని మా అసోసియేషన్ స్వీకరిస్తుందా లేదా అనే విషయం అనుమానం గానే ఉన్నది.. అయితే మంచు విష్ణు ఈ విషయం పైన స్పందించక తప్పడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈమె ఫిర్యాదు చేసినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ఎవరు ఉన్నారు.. జనరల్ సెక్రటరీగా ఎవరు ఉన్నారు? ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కాగితం ఇప్పుడు ఎక్కడ ఉన్నది అసలు ఆ ఫిర్యాదులో పూనమ్ కౌర్ ఎలా ఫిర్యాదు చేసింది ఇవన్నీ తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే ఈమె పబ్లిక్ గా డోమాయిన్లో అసోసియేషన్ పైన విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలు చేసింది కూడా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ వంటి డైరెక్టర్ పైన కాబట్టి ఇది ఆశామాసి విషయం కాదు. ఈ విషయం మంచు విష్ణుకు చిక్కుల్లో పడేసేలా కూడా కనిపిస్తోంది. అయితే ఈ విషయం అటు పూనమ్ కౌర్, త్రివిక్రమ్ మధ్య కాకుండా పరోక్షంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా ముడిపడి ఉండడం జరుగుతోందట. ఎందుకంటే త్రివిక్రమ్ పవన్ మధ్య మంచి స్నేహబంధం ఉన్నది.మరి మంచు విష్ణు, పూనమ్ కౌర్ ఫిర్యాదును వెలికి తీస్తారా లేకపోతే కన్నప్ప సినిమా షూటింగ్లో మునిగిపోతారో చూడాలి..