కే ఎస్ రవి కుమార్ కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కథానాయకుడు అనే అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రజనీ కాంత్ కు స్నేహితుడు పాత్రలో తెలుగు వర్షన్ లో జగపతి బాబు నటించాడు. మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కు స్నేహితుడి పాత్రలో జగపతి బాబు ను కాకుండా బాలయ్య ను తీసుకోవాలి అని రవి కుమార్ అనుకున్నాడట. అందులో భాగంగా బాలయ్య ను కలిసి కథ వివరించగా ఆయన కూడా చేస్తాను అన్నాడట. ఆ తర్వాత రజనీ కాంత్ , బాలకృష్ణ కు ఫోన్ చేసి కథానాయకుడు సినిమాలో నా స్నేహితుడి పాత్ర చేయడానికి ఒప్పుకున్నావట కదా.. కానీ ఆ పాత్ర చెయ్యకు. ఎందుకు అంటే నీ ఈమేజ్ చాలా పెద్దది. నీ ఈ ఈమేజ్ మ్యాచ్ చేయాలి అంటే సినిమా కథలో మార్పులు చేయవలసి ఉంటుంది. అలా చేసినట్లు అయితే కథలోని సహజత్వం పోతుంది. దానితో సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉంది అందు వలన ఆ సినిమా చేయకు అన్నాడట. దానితో బాలయ్య కూడా రజనీ కాంత్ చెప్పిన విషయానికి కన్విన్స్ అయ్యి ఆ సినిమా చేయలేను అని రవి కుమార్ కు చెప్పాడట.