రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా కల్కి మూవీలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఏ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ మంచి పేరు గల హీరో. భారీ బడ్జెట్ తో తీసిన ఈ కల్కి మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చాలామంది నటీనటీలు కీలక పాత్రలో నటించారు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగాడు.

హీరో ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా, మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా ఐదు మూవీలు రూ. 200 కోట్లు రూపాయల కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతవరకు ఏ హీరో కూడా ఈ రికార్డ్ టచ్ చేయలేదు. బాహుబలి, బాహుబలి 2, సాహో', సలార్' కల్కి 2898 ఎడి మూవీస్ తో ప్రభాస్కు ఈ ఘనత దక్కింది. ఆది పురుష మూవీ ప్లాప్ అయినా రూ. 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వసూళ్లు చేసింది.

ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు రూ. 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలక్షన్లు సాధించాయి. ప్రభాస్ రికార్డ్స్ ను ఇక ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదని మాత్రం చెప్పొచ్చు. ఇక ఈ హీరో ఈ సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకున్నారు. ప్రభాస్ కల్కి మూవీలో బాలీవుడ్ ఏ కాదు టాలీవుడ్ లో కూడా ఎంతోమంది హీరో హీరోయిన్లు నటించారు. కమల్ హాసన్, దీపికా పదుకొనే, మృనాల్ ఠాకూర్, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టి మంచి వసవులు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: