టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను చాలా రోజుల క్రితమే పూర్తి చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ సినిమా యొక్క రన్ రన్ లాక్ అయినట్లు ఈ మూవీ దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. తాజాగా ఈ సినిమా కేవలం 2 గంటల 42 నిమిషాల నడివి తో ప్రేక్షకుల ముందుకు కూడా ముందుకు రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే దేవర సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరి ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: