టాలీవుడ్‌ యాంకర్ అనసూయ గురించి తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. మొదట న్యూస్ రీడర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత బుల్లితెర షో జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ షూతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ క్రమక్రమంగా వివిధ రియాల్టీ షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీ వైపుకు మళ్ళింది. ఇక అప్పటినుంచి అనసూయ వెనుతిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ కీలక పాత్రలను పోషిస్తుంది.


కొన్నేళ్లపాటు బుల్లితెర షోలకు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాల్లోనే రాణిస్తున్న అనసూయ ఈ మధ్యకాలంలో మళ్లీ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ బ్యూటీకి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఏమాత్రం తరగని అందంతో యంగ్ గానే కనిపిస్తూ తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ, వారితో మాట్లాడుతూ కవ్విస్తూ ఉంటుంది.


అంతేకాకుండా వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతాయి. ఇదిలా ఉండగా.... అనసూయకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే అనసూయ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. సినిమా అవకాశాల కోసం అనసూయ ఓ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.


హీరో ఎవరు, ఏంటి అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసి అనసూయ అభిమానులు షాక్ అవుతున్నారు. అనసూయ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనకు సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ఆ హీరోతో అలా ఎఫైర్ కొనసాగిస్తుందా? లేదంటే నిజంగానే ఆ హీరోతో అనసూయకు ఏమైనా సంబంధం ఉందా? అనే ఆలోచనలో తన అభిమానులు పడ్డారు. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: