తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నేహా శర్మ మొదటిసారి రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన గ్లామర్ తో నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో చివరికి బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తు తెలుగు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఇదే తరహాలోనే ఈమె చెల్లెలు ఐషా శర్మ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరు కూడా సోషల్ మీడియాలో అందాలు చూపించడానికి పోటీ పడుతూ ఉంటారు.


కొన్ని సందర్భాలలో ఇద్దరు కలిసి కూడా పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఐషా శర్మ మొదట మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత సత్యమేవ జయతే అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మకు కూడా అవకాశాలు పెద్దగా రాలేదు. ఐషా శర్మ సినిమాలలో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటుంది.6.8 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.



తాజాగా ఐషా శర్మ బికినీలో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బికినీ దుస్తులలో తన అందాలను చూపిస్తూ అక్కకు మించిన అందంతో ఐషా శర్మ కుర్రాలను పిచ్చెక్కిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బికినీ డోస్ రోజు రోజుకి పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరొక నేటిజన్ అందాలు చూపించడంలో ఈ అక్కాచెల్లెళ్లకే పోటీ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నేహా శర్మ, ఐషా శర్మ ఇద్దరూ కూడా బికినీ లో అందాలను చూపించడానికే ఇష్టపడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: