మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ యేడాది డిసెంబర్ 20న విడుదల కాబోతోందీ మూవీ. డేట్ లో మార్పులు ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు. బట్ అదే డేట్ అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లియర్ గా చెప్పాడు.. కాబట్టి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అంజలి, సునిల్, ఎస్.జే సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తుంది., త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు అని ఎప్పుడో
చెప్పారు. నేటి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థల గురించి సినిమాలో డిస్కస్ చేసినట్టుగా అర్థం అవుతోంది. ఇకజాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో చరణ్ ఓ స్పోర్ట్స్ మేన్ పాత్ర చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇటీవల లీకైన ఫుటేజ్ ని కనక చూసినట్లైతే ఇందులో ఇద్దరు రామ్ చరణ్ లు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే శంకర్ క్లైమాక్స్ లో అంతకు మించిన ట్విస్ట్ ఒకటి ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా గేమ్ చేంజర్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం అనేది రామ్ చరణ్ కి చాలా అవసరం… ఎందుకంటే
ఆయన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమాలో ఆయనది చిన్న పాత్ర అయినప్పటికీ అది ప్రేక్షకులను మెప్పించలేకపోవడం విశేషం… కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ముందుకు దూసుకెళ్తే తప్ప ఆయనకి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవ్వదు. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు ఆయన భారీ మార్కెట్ ను సంపాదించుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాల్సి ఉంది…!