మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఈ ఘనత దక్కించడానికి గల కారణం ఆయన ఎక్కువ సినిమాలలో డాన్స్ చేసి నటించిన దుర్గను ఈ ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అధికారికంగా తెలియజేశారు. హైదరాబాద్ మహానగరంలోని ఐటిసి కోహినూర్ హోటల్లో జరిగిన స్పెషల్ ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. మోస్ట్రోలిఫిక్ సీలింగ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ చిరుకి ఈ అరుదైన గౌరవం దక్కింది. మొత్తం 156 సినిమాలలో 537 పాటలకు గాను 24 వేల డాన్స్ మూవ్స్ వేసినందుకు ఈ గిన్నిస్ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇప్పటికే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరుని లిఖించుకున్నాడు. 759 సినిమాలలో నటించడంతో ఆయన అప్పట్లో రికార్డు సాధించాడు. ప్రస్తుతానికి ఆ లెక్క మరింతగా పెరిగింది.