కన్నడ యాక్ట్రెస్ జ్యోతి రాయ్‌ సిల్వర్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా బాగా పాపులర్ అయ్యింది. జగతి క్యారెక్టర్ పోషించిన తర్వాత ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. జ్యోతి రాయ్ సీరియల్స్ లో ఓల్డ్ ఏజ్డ్ ఉమెన్ క్యారెక్టర్స్ లో కనిపిస్తుంది కానీ ఆమె యంగ్. అందుకే హీరోయిన్లతో సమానంగా ఈ ముద్దుగుమ్మ తన ఎద, తోడ, నడుము అందాలను చూపిస్తుంది. సోషల్‌ మీడియాలో ఆమె అందాల గేట్లు ఎత్తేసిన ఫోటోలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. బాబోయ్ జగతి మేడం ఇంత హాట్ బాడీ కలిగి ఉందా అని చాలామంది కామెంట్లు కూడా చేస్తుంటారు. పాతికేళ్ల అమ్మాయి మాదిరిగా జ్యోతి రాయ్ ఫిగర్ ఉంటుందని కొందరు ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు.

తాజాగా మరోసారి జ్యోతి రాయ్ హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. అందాల ఆరబోత ఈయనకు కొత్త ఏం కాదు కానీ ఈసారి మాత్రం బిగుతైన డ్రెస్ లో ఫోటోలు దిగి తన అందాల కట్టడాలన్నీ చూపించింది. ఈ ఫోటోలు చూసి జగతి మేడం అసలు డ్రెస్ వేసుకున్న వేసుకోనట్లే ఉంది, యమ హాట్ గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక్కసారి ఈ ముద్దుగుమ్మ క్లీవేజ్ షో అందాలతో కవ్వించింది. హీరోయిన్స్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ జగతి మేడంకి ఉంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తాయి. అంటే ఈ ముద్దుగుమ్మకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కన్నడ నటి జ్యోతి రాయ్‌ వయసు 40 ఏళ్ల దాకా ఉంటుందని చాలామంది అంటారు కానీ ఆమె మాత్రం తనకు 32 ఏళ్లు మాత్రమే అని చెబుతోంది. వయసెంతైనా సరే ఈ అమ్మడు పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. బుల్లితెర నటి అయినప్పటికీ అందాలన్నీ ఎగ్జిబిషన్ కి పెట్టగల ధైర్యం జ్యోతి రాయ్‌కి మాత్రమే ఉంది. ఈ ముద్దుగుమ్మను ఐటెం సాంగ్స్ లో పెట్టుకుంటే వెండి తెరపై మంటలే అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలోనే ఈ రకంగా ఆమె స్కిన్ షో చేస్తుంది. ఇక సినిమాల్లోకి వస్తే ఇంకెంత చూపిస్తుందో అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

జ్యోతి రాయ్ కన్నడ దర్శకుడు సుక్కు పూర్వాజ్ తో అఫైర్ పెట్టుకుందని గతంలో రూమర్స్ వచ్చాయి. అది నిజమో కాదో తెలియ రాలేదు. ప్రస్తుతం ఈ అందాల తార నో మోర్‌ సీక్రెట్స్ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. అది త్వరలోనే రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: