యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్నటించిన ఆఖరి 5 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం అరవింద సమేత అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం బాబీ దర్శకత్వంలో జై లవకుశ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. సమంత , నిత్యా మీనన్ ఈ మూవీలో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 66 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: