మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఈమెకు తెలుగు లో కూడా మంచి సినిమా అవకాశాలు దక్కాయి. దానితో ఈమె ఓ వైపు కోలీవుడ్ , మరో వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించింది. ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ శాతం తమిళ సినిమాలలోనే నటిస్తుంది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలలో కూడా నటిస్తోంది. ఇప్పటికీ కూడా ఈమె ఏ మాత్రం తగ్గలేదు. 

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోయిన్లకు మించిన పారితోషకాన్ని తీసుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తోంది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం జవాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన హాట్ అందచందాలను ఓలకబోసి వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టించిన ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తోంది. రీసెంట్ టైమ్ లో నయనతార కు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: