తెలుగు సినీ పరిశ్రమ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే మంచి ఈమేజ్  ను సంపాదించుకొని వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు . అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ ఒకరు . ఈ బ్యూటీ ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోయిన్గా నటించింది . కానీ అందులో చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలోను దాదాపుగా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ రావడంతో కావ్య ప్రేక్షకుల మనసు బాగా దోచుకుంటుంది. 

దానితో ఈమెకు వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఈస్మార్ట్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈమె గోపీచంద్ హీరోగా రూపొందుతున్న విశ్వం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా కాలం పాటు టాప్ దర్శకులలో ఒకరిగా కెరీర్ ను కొనగించిన శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా త్వరలోనే విడుదల కానుంది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ ఈ ఫోటోలలో తన టాప్ యాంగిల్ లో తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: