మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య కు అంత పెద్ద వ్యాధి ఉందా.. అందుకే భర్త కూడా వదిలించుకోవాలని చూస్తున్నాడా..ఈ విడాకుల వార్తలంతటికి కారణం అదేనా.. ఇంతకీ ఐశ్వర్యారాయ్ కి ఉన్న ఆ వ్యాధి ఏంటి..ఎందుకు ఆమెపై ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి.. నిజంగానే వ్యాధితో బాధ పడుతుందా.. లేక కావాలనే కొంతమంది ఆకతాయిలు క్రియేట్ చేస్తున్న రూమర్లా.. ఇందులో ఉన్న అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి వచ్చి కూడా స్టార్ అయిపోయింది. ఇక తర్వాత పెళ్ళై పాప పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది.ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఐశ్వర్యరాయ్ మరోసారి కం బ్యాక్ అయింది అని అనుకున్నారు.కానీ ప్రస్తుతం అంత యాక్టివ్గా ఈ ముద్దుగుమ్మ లేదు. ఇక ఈ హీరోయిన్ సినిమాల కంటే ఎక్కువగా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుంది.

 అలా తాజాగా ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో ఐశ్వర్యారాయ్ లోరియల్ బ్రాండ్ కి సంబంధించి ర్యాంప్ వాక్ లో పాల్గొంది. అయితే ఐశ్వర్యారాయ్ ర్యాంప్ వాక్ కి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ వీడియోలో చూసిన కొంత మంది జనాలు అరరే మా హీరోయిన్ కి ఏమైందబ్బా.. ఎందుకు ఆమె మొహం అలా మారిపోయింది..అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ పై Reddit లో ఓ సంచలన పోస్ట్ వైరల్ అవుతుంది.
 

ఇక రెడ్డిట్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే..గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్ అనారోగ్య సమస్యలతో విసిగిపోతోంది. ఇక ఈమెకు ఉన్న సమస్యల కారణంగానే ఎలాంటి మందులు కూడా వాడడం లేదు  అందుకే ఐశ్వర్యరాయ్ అలా తయారయింది అంటూ ఒక పోస్ట్ చేశారు.అయితే ఈ పోస్ట్ చూసిన చాలామంది ఐశ్వర్య అభిమానులు షాక్ అవుతున్నారు. ఐశ్వర్యారాయ్ కి అనారోగ్య సమస్యలా .. ఇంతకీ మా హీరోయిన్ కి ఏమైంది..ఆమెకు అనారోగ్య సమస్యలు రావడం వల్లనే అభిషేక్ బచ్చన్ ఆమె నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారా.. అంటూ ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: