కోలీవుడ్ హీరో విజయ్ కాపురంలో త్రిష చిచ్చు పెట్టింది అని గత కొద్దిరోజులుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం హీరో విజయ్ తన భార్య సంగీతను దూరం పెట్టడానికి త్రిషతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని, వీరిద్దరి మధ్య ఉన్న రిలేషనే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి విజయ్ ని దూరం చేసింది అనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ తో త్రిషకి అక్రమ సంబంధం ఉంది అంటూ ఎన్ని రూమర్లు వినిపించినా కూడా ఈ సెలబ్రిటీలు ఇద్దరు వారి మధ్య ఉన్న బంధాన్ని దాచాలనుకోవడం లేదో ఏమో తెలియదు కానీ ప్రతిసారి వీరు బహిరంగంగానే తిరుగుతున్నారు.అయితే ఇన్ని రూమర్లు వినిపించినా కూడా విజయ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వస్తే త్రిష అస్సలు వదులుకోలేదు. కొంతమంది హీరోయిన్లు హీరోలతో ఎఫైర్ వార్తలు వినిపిస్తే వారితో తరచూ సినిమాలు చేయడానికి అస్సలు ఒప్పుకోరు.

కానీ త్రిష మాత్రం ఎన్ని వార్తలు వినిపించినా మళ్ళీ ఆయన తో ఐటమ్ స్పెషల్ సాంగ్ చేసే ధైర్యం చేసింది. అంతేకాకుండా త్రిష కెరియర్ లో ఇప్పటివరకు ఐటెం సాంగ్ చేయలేదు. అలాంటిది ఈ మూవీలో చేసేసరికి అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఓవైపు విజయ్ విడాకుల వార్తలు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో త్రిష చేసిన పనికి చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ త్రిష ఏం చేసిందయ్యా అంటే.. విజయ్ తో కలిసి ది గోట్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన ఒక ఫోటోని తన అభిమానులతో షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ఆ ఫోటోలో విజయ్ త్రిష ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. అయితే ఆ ఫోటోని ఇప్పుడు త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధంలో మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ఓవర్గం ప్రేక్షకులు త్రిషతో విజయ్ ఉండడాన్ని అసహ్యించుకుంటే మరి కొంత మంది ఈ జోడి అంటే ఇష్టం ఉన్నవాళ్లు మాత్రం మళ్లీ మీ కాంబినేషన్లో సినిమా రావాలి అంటూ కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: