ఇక మురశీ శర్మ తో పాటు అభిమన్యుసింగ్ కూడా తమ పాత్రల వరకు న్యాయం చేశారు. ఒకప్పటి హీరోయిన్ తాళ్లూరి రామేశ్వరి కూడా జోగి మాత పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమాలో దర్శకుడు కొరటాల ఇతర సినిమాల నుంచి స్ఫూర్తి పొందిన ఎలెమెంట్స్ తో కొన్ని సీన్లు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా తంగా పాత్రలో జాన్వీ కపూర్ గెటప్ చూస్తే రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో సమంత పోషించిన పాత్రను స్ఫూర్తిగా తీసుకొని పెట్టారా ? అన్న సందేహం కలగక మానదు. రంగస్థలం సినిమాలో సమంత పాత్ర పల్లెటూరి పిల్లగా అమాయకంగా ఎలా కనిపించిందో ? కాస్త తింగర బుచ్చిగా ఎలా కనిపించిందో దేవర సినిమాలో తంగ పాత్రలో జాన్వీ కపూర్ కూడా అలాగే కనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే రింగులో ఫైటింగ్స్ ని చూస్తే హనుమాన్ సినిమాలో సీన్లు గుర్తుకు వస్తాయి.