ఆయనతో డేటింగ్ చేసేందుకు స్టార్ హీరోయిన్ సైతం క్యూ కట్టేవారు. కాగా యువరాజ్ సింగ్ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టాడు. 2007 8 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ ఆడే సమయంలోటెస్ట్ మ్యాచ్ ఆడే సమయంలో ఒక హీరోయిన్ తో డేటింగ్్ చేసినట్లు ఆమె తనను విడిచిఆమె తనను విడిచి పెట్టకుండా తనవెంటే పడినట్లు చెప్పాడు. హామీ కారణంగానే ఆ సమయంలో తాను మ్యాచ్లో రాణించలేకపోయానని కూడా చెప్పుకొచ్చాడు.
ప్లీజ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళు అని కోరడంతో ఆమె వెళ్లిపోయిందని చెప్పాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అని ప్రస్తుతం అందరూ తెగ చర్చించుకుంటున్నా రు అయితే అప్పట్లో యువరాజ్ సింగ్ దీపిక పదుకొనేతో డేటింగ్ చేసినట్లు తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా ప్రీతి జింటా తో కూడా యువి చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతుండేవాడని అంటుండేవారు.
యువరాజ్ సింగ్ తండ్రి కూడా క్రికెట్ ప్లేయర్ కావడంతో యూవి క్రికెట్లోకి అడుగుపెట్టేందుకు సులభమైంది. యువరాజ్ సింగ్ 2011 క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆ సమయంలో వెస్టిండీస్ తో మ్యాచ్లో రక్తం కక్కుకున్నాడు.అయినా కూడా సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు. యువరాజ్ సింగ్ 2011 క్రికెట్ వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఇండియా క్రికెట్ టీం కు ప్రత్యేకమైన ఇష్టం ఇప్పటివరకు యువరాజ్ సింగ్ ని మించే ఆల్ రౌండర్ రాలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు సిక్స్ లు బాదిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.