టాలీవుడ్లో మొదటిసారి నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన  కృతిసనన్ బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. అప్పుడప్పుడు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ నటించిన క్రూ, తేరి వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలై పర్వాలేదు అనిపించుకున్నాయి. ప్రస్తుతం కృతి సనన్ దో పత్తి అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. ఈ చిత్రానికి ఆమె స్వయంగా ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నదట.


సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటూ రెగ్యులర్గా గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు అభిమానులు క్షణాలలో వైరల్ గా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా విభిన్నమైన ఔట్ ఫిట్లతో కృతి సనన్ తన అందాలను చూపిస్తూ ఫాలోవర్స్ కి కికేక్కిస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. ఈమె అందాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈమె అందం పైన ప్రశంసలు కురిపించేలా చేస్తూ ఉంటుంది కృతి సనన్.


తాజాగా కృతి సనన్ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాగులో అదిరిపోయే ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. మిర్రర్ ముందు తన బ్యాక్ ఫ్రెంట్ అందాలను చూపిస్తూ కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారులను మైమరిపించేలా కృతి సనన్ చూస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తన యద అందాలను చాలా స్టైలిష్ గా చూపిస్తోంది. అలాగే మరొక ఫోటోలో పరుపు మీద చాలా స్టైలిష్ గా కూర్చొని మరి ఓరచూపుతో చూస్తున్నట్టు కనిపిస్తోంది కృతి సనన్. ఈ ముద్దుగుమ్మ అందానికి ఈ అవుట్ ఫిట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మరి కొంతమంది అభిమానులు కృతి సనన్ జలకన్య లాగా మారిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: