ఉత్తరాఖండ్‌ బ్యూటీ సాక్షి అగర్వాల్ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు కానీ ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండియాలో బాగా పేరు తెచ్చుకుంది. తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఈ అమ్మడు అంతకుముందు మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేసింది. తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. రాజా రాణి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కానీ అందులో ఆమెకు పెద్ద క్యారెక్టర్ ఏమీ ఇవ్వలేదు.
ఈ అందాల భామ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. బీభత్సంగా అందాలు చూపించేస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చేక్కిస్తుంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ వైట్ డ్రస్‌లో తన ఎద అందాలను, తొడ అందాలను చూపిస్తూ మతిపోగొట్టింది. ఈ పిక్స్ చూశాక ఫ్యాన్స్‌ నిద్ర పోతారా అనే లాగా ఉన్నాయి. సాక్షి అగర్వాల్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో 1990, జులై 20న పుట్టింది. అక్కడే పెరిగింది.జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఇంత మంచి డిగ్రీ చేసిన తర్వాత ఆమెకు ఉద్యోగాలు రాకుండా ఉంటాయా, మంచి మంచి ఆఫర్లు రావడంతో ఆమె కాదనలేక మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా వృత్తిపరమైన జీవితాన్ని స్టార్ట్ చేసింది. అయితే ఆమె ఫ్రెండ్ ఒకరు ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనవచ్చు కదా అని సలహా ఇచ్చారు. దాంతో సరే అంటూ ఆమె ఫ్యాషన్ షో లో మెరిసి బాగా రెస్పాన్స్ పొందింది. తర్వాత మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. మోడల్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాక హీరో సూర్యతో కలిసి మలబార్ గోల్డ్ యాడ్‌లో నటించింది.
సాక్షి మొదటిగా రాజా రాణి సినిమాలో నటించిన కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. సినిమాల్లో అవకాశాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో పాటిస్పేట్ కూడా చేసింది. 2013లో ఉద్యోగాన్ని విడిచిపెట్టిన ఈ తార తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లాల్సి రాలేదు. ఇప్పటికీ రెండు తమిళ సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు తన క్రేజ్ పెంచుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: