టాలీవుడ్ ,బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ నేహా శర్మ.. ఈ ఆమ్మడు సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటూ హీటెక్కిస్తూ ఉంటుంది. నిరంతరం పలు రకాల హాట్ ఫోటో సెల్ఫీలతో రెచ్చిపోయి కుర్రకారుల గుండెల్లో మంటలు పుట్టించేలా చేస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు లేకపోయినా ఈ టెక్నిక్ వల్ల సోషల్ మీడియాలో భారీగానే హైలెట్ అవుతూ ఉంటుంది ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సెగలు పుట్టించే విధంగా మరొక సెల్ఫీతో తన ఇంస్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చింది.


టాప్ యాంగిల్ లో నుంచి తన ఎద అందాలను బ్లాక్ కలర్ బ్లౌజులో చూపిస్తూ వైట్ కలర్ ప్యాంటులో అందాల ఆరబోత చేస్తోంది. టాప్ టు బాటమ్ ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఈ ఎలివేషన్స్ కి ఫిదా అవుతున్నారు కుర్రకారులు. క్లోజప్ షాట్లో కూడా అదరగొట్టేసిందని చెప్పవచ్చు. అలాగే కాఫీతో కొన్ని మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. నేహా శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలతో అభిమానులు మరింత హాట్ గా కామెంట్స్ చేస్తూ ఫైర్ ఎమోజిలను షేర్ చేస్తూ ఉన్నారు.


నేహా శర్మ తెలుగు లో విషయానికి వస్తే చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కుర్రాడు సినిమాతో నటించింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు కేవలం హిందీ, మలయాళం,తమిళ్ వంటి చిత్రాలలోనే నటిస్తూ ఉన్నది. అలాగే పలు రకాల షార్ట్ ఫిలింలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. నేహా శర్మ కెరియర్ల సక్సెస్ సినిమాల కంటే ఫెయిల్యూర్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నేహా శర్మ అందాల విందు ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి తెలుగు సినీ పరిశ్రమలోకి ఏ సినిమాతో నైనా రీయంట్రీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: