పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు విడుదలవుతూ ఉండడంతో బుల్లితెర సెలబ్రిటీలకు కూడా తమ హవా చూపిస్తూ ఉన్నారు. అలా నార్తులోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర నటి మౌని రాయ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు వెండితెర బుల్లితెర పైన తన హవా కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మౌని రాయ్ ఎన్నో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో నిరంతరం గ్లామర్ ఫోటోలతో మాత్రం ఉరూతలు ఊగీస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.


ఇప్పుడు తాజాగా సముద్ర అందాలను చూపిస్తూ బికినీతో తన అందాలతో మరింత మైమరిపించేలా చేస్తోంది మౌని రాయ్.. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది. అలాగే బికినీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలో కూడా మౌని రాయ్ నీ మించిన వారు ఎవరూ లేరు అనేట్టుగా తన అందాలతో కుర్రాలకి గత్తర లేపేలా కనిపిస్తోంది అంటే కామెంట్స్ చేస్తున్నారు. ఈ  అమ్మడి అందాలు చూసి కుర్రాళ్ళు కూడా ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు బుల్లితెరపై కూడా నాగిని సీరియల్స్ లో నటించి బాగానే క్రేజ్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్, సీరియల్స్ తో ఒక ఊపు ఊపేస్తోంది.


మౌని రాయ్ అందాలను చూస్తే హీరోయిన్స్ కూడా ఈమె ముందు దిగదుడిపే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మౌని రాయ్  మూడు సినిమాలలో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాల ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాట. మరి బికినీ అందాలతో మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మ నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయిలా మౌని రాయ్ కనిపిస్తోంది అంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి మౌని రాయ్ పదేళ్లు అవుతున్న సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: