జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్ లో ఎంతో హాట్ టాపిక్ గా మారారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో పవన్ ఎంతో కీలకంగా మారారు. అలాంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవ‌త‌ విషయానికి వస్తే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే సంగతి తెలిసిందే. ముందుగా నందిని అనే అమ్మాయిని పెద్దలు కుదుర్చున వివాహం చేసుకున్నాడు. కానీ ని కొద్ది రోజులకే విరు విడాకులు తీసుకుని విడిపోయారు.

ఆ తర్వాత మ‌రో హీరోయిన్‌ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమే తో కూడా కొన్ని రోజులు తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక రేణు దేశాయ్‌తో విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాతో ప్రేమలో పడ్డాడు. అమేను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ భార్య ఆస్తుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకున్న ఆస్తులు లెక్కె ఎంటో ఇక్కడ ఒకసారి చూద్దాం.

అన్నా లెజినోవా ఆస్తి పవన్ కళ్యాణ్‌తో పోల్చుకుంటే 5రెట్లు ఎక్కువట. ఈమె ఒక రష్యన్ మోడల్. అలాగే ఈమెకు రష్యాలో చాలా బిజినెస్‌లు ఉన్నాయట. ఈమెకు అక్కడ 125 రెస్టారెంట్లు, 41 హాస్పిటల్స్, 86 సినిమా థియేటర్లు ఉన్నాయట. ఆమె ఆస్తి ఇయర్ ఇయర్‌కి పెరుగుతునే ఉంటుందట. ప్రస్తుతం ఈమె ఆస్తి విలువ రూ . 1600 కోట్లు . కాగా ఈ ఆస్తులన్నీ అన్నా లెజినోవా తన కొడుకు, కూతురు పేరు మీదుగా రాసేసిందట . ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఇలా అన్నా లెజినోవా త‌న‌ ఆస్తులతో మెగా ఫ్యామిలీ నే మించిపోయింది అంటూ  కూడా సోషల్ మీడియా లో కామెంట్లో వస్తున్నాయి . ఇక ఆమె ఆస్తుల విలువ తెలుసుకున్న నెటిజన్లు వామ్మో ఇంత ఆస్తా అని షాక్ అవుతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: