టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలలో భాగ్య శ్రీ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మూవీ విడుదల అయిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. 

కానీ ఇందులో భాగ్య శ్రీ తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలోనూ , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న మరో సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు సెగలు పుట్టిస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన వైట్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటిస్తున్న రెండు తెలుగు సినిమాలు మంచి విజయాలను సాధిస్తే ఈ నటి క్రేజ్ తెలుగులో అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: