అయితే ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ చాలా స్టైలిష్ లుక్ లో కూల్ గా కూర్చొని మరి థైస్ అందాలతో కుర్రాళ్లకు మరింత గాలం వేశాలా కనిపిస్తోంది. ఒక్కొక్క ఫోటోలో ఒక ఎక్స్ప్రెషన్స్ తో ఈ ముద్దుగుమ్మ తన అందాలను ప్రదర్శిస్తుంది ఈ ఫోటోలు కుర్రకారులకు అభిమానులకు ప్రత్యేకంగా ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించలేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం చాలా స్టైలిష్ గా అందాలను వలకబోస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ.
టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ దుస్తులతో చాలా స్టైలిష్ గా అక్టోబర్ ఒకటవ తేదీన హలో అక్టోబర్ అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.అను ఇమ్మానూయేల్ ఈ ఫోటోలో చాలా సింపుల్ గా కనిపిస్తున్న స్టైల్ మాత్రం చాలా ప్రత్యేకంగా అభిమానులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.అను ఇమ్మానూయేల్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళంలో కూడా ఈ ముద్దుగుమ్మ ఒక లేడి ఓ రెంటల్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు సమాచారం. తెలుగులో మాత్రం ఈమె నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేస్తోంది.