టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ బ్యూటీ భీమ్లా నాయక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దానితో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కింది. ఆ తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈమె క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగిపోయింది. 

ఆఖరుగా ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఈ మూవీ తో ఈమెకు తెలుగు లో మొట్ట మొదటి అపజయం దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వరుస సినిమాలలో నటిస్తూ ఈమె ఫుల్ బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తోంది. సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.  

తాజాగా కూడా ఈ నటి కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. సంయుక్త వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న ఓ కొట్ ను వేసుకుంది. తాను వేసుకున్న కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ ఏద , నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: