ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన గుంటూరు కారం , హనుమాన్ రెండు సినిమాలు కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేశాయి. ఇకపోతే టిల్లు స్క్వేర్ మూవీ కూడా 100 కోట్ల కి మించిన కలెక్షన్లను వసూలు చేసింది. అలాగే కల్కి 2898 AD సినిమా కూడా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన దేవర సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్ల కలక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే సరిపోదా శనివారం సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సంవత్సరం ఏకంగా చిన్న సినిమాలుగా విడుదల అయిన హనుమాన్ , టిల్లు స్క్వేర్ , సరిపోదా శనివారం ఈ మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేయడం విశేషం.