నందమూరి నట సింహం బాలకృష్ణ చాలా కాలం క్రితమే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్నా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను గాని , విడుదల తేదీని కానీ మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ మూవీ టైటిల్ ను ఇప్పటి వరకు అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క షూటింగ్ను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.

ఇకపోతే ఈ సినిమా టైటిల్ను ప్రకటించలేదు. అలాగే విడుదల తేదీని కూడా ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవడంతో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అనే క్లారిటీ జనాల్లో లేకుండా పోయింది. దానితో ఈ మూవీ అప్పుడు విడుదల కాబోతుంది.. ఇప్పుడు విడుదల కాబోతుంది అని అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే బాలయ్య ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యి ఉన్నాడు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక బాబీ తో బాలయ్య చేస్తున్న మూవీ పూర్తి కాగానే బాలయ్య , బోయపాటి తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. కానీ బాలయ్య , బాబి కాంబోలో రూపొందుతున్న మూవీ ని ఎప్పుడు విడుదల చేస్తారో అనేది అధికారికంగా ప్రకటించకపోవడంతో బాలయ్య , బోయపాటి కాంబో మూవీ ఎప్పుడు స్టార్ట్ కానుందో అనే విషయంపై కూడా పెద్దగా జనాల్లో క్లారిటీ రావడం లేదు. ఇక బోయపాటి ఆఖరిగా స్కంద మూవీ ని రూపొందించాడు. ఆ తర్వాత నుండి ఈయన బాలయ్య సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్టు


మరింత సమాచారం తెలుసుకోండి: