ఇక ఈ ప్రపంచంలోనే అత్యంత ధనిక హీరో ఎవరు అనగానే ఒక సాధారణ ప్రేక్ష‌కుడి మన‌సులో కొన్ని పేర్లు మాత్రమే గుర్తుకొస్తాయి. షారుఖ్ ఖాన్, టామ్ క్రూజ్, డ్వెయ్నీ జాన్సన్, జానీ డెప్. ఇలా పంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలలో ఎవరో ఒకరు ప్రపంచ అత్యంత ధనిక యాక్టర్ అయ్యుంటారని అనుకుంటారు. అలా ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అసలు వరల్డ్ వైడ్ రీచ్ యాక్టర్ వీరులో ఎవరూ కాదు.. ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ చేసిన సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ద‌నిక‌యాక్టర్ ఎవరో బయటపెట్టింది. అత్తని పేరే ట్రైలర్ పిర్రీ.  ఈ యాక్టర్ గురించి చెప్పాలంటే చేసింది అతి తక్కువ సినిమాలే.. అయితే అందులో గుర్తుండే పోయేది ఒకటే.

‘మేడ్’ అనే మూవీ లో ఫ్రాంచైజ్‌లో మేబెల్ మేడ్ సైమాన్స్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ట్రైలర్ ఇప్పటివరకు 12 లైవ్ యాక్షన్ సినిమాలు, 11 థియేటర్ ప్లే తో పాటు పలు టీవీ సిరీస్ లో కూడా నటించాడు. ఈ నటుడు ఆస్తులు విలువ సుమారు 1.4 బులియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలోరూ. 11500 కోట్లు అని ఆ సర్వే చెప్పుకొచ్చింది. ఇలా ట్రైలర్ ఫెర్రీ ప్రపంచంలోని అత్యంత ధనిక యాక్టర్ అని.. ఈయన తర్వాత ఈ లిస్టులో టాప్ 2 స్థానాన్ని దక్కించుకున్నాడు జెర్నీ సైన్ఫీల్డ్ తన ఆస్తులు విలువ 1న్ బిలియన్ డాలర్లని బయటపడింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8200 కోట్లు. ఇదే లిస్టులో తర్వాత స్థానంలో డ్వెయ్నీ జాన్సన్ 890 మిలియన్ డాలర్ల ఆస్తులతో ఉన్నడు అంటే రూ.7320 కోట్లు.


ఇదే క్రమంలో హాలీవుడ్ యాక్టర్ల విషయం ఎలా ఉంచితే ఈ లిస్టులో మన ఇండియన్ యాక్టర్ కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆస్తులు విలువ 870 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.7160 కోట్లు షారుక్ ఖాన్ తర్వాత స్థానంలో హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఉన్నాడు తన ఆస్తులు విలువ 800 మిలియన్ డాలర్లు అంటే 6600 కోట్లు ఈ లిస్టులో ఉన్న నటి మహిళ పేర్ల విషయానికొస్తే జామీ గెర్ట్స్ 8 బిలియన్ డాలర్ల (రూ.66,000 కోట్లు) ఆస్తితో హీరోయిన్స్‌లోనే ముందంజలో ఉంది. తన తర్వాత టైలర్ స్విఫ్ట్, సెలీనా గోమెజ్ కూడా వరల్డ్ రిచ్ యాక్టర్ల లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.


టైలర్ పెర్రీ విషయాని కొస్తే.. అతను కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఎన్నోవిజయలు సాధించి ఇంత ఆస్తిని సంపాదించ‌డు. ‘మేడ్’ ఫ్రాంచైజ్‌కు నిర్మాతగా వ్యవహరించడం వల్ల టైలర్‌కు 320 మిలియన్ డాలర్లుచంటే రూ.2,679 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక‌ తనకంటూ సొంత ప్రొడక్షన్ స్టూడియోను కూడా ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా సినిమాల‌ను నిర్మించడం వల్లే టైలర్ ఈ స్థాయికి వెళ్లాడని అంటారు. అంతే కాకుండా తనకు పలు మీడియా సంస్థల్లో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా ప‌లు షేర్స్ ఉన్నాయి. వాటి వల్ల తనకు 60 మిలియన్ డాలర్లు (రూ.500 కోట్ల)కు పైగా ఆదాయం వస్తుందిట‌. ఇలా ప్రపంచంలోనే అత్యంత ధనిక హీరోగా టైల‌ర్ పేరు తెచ్చుకున్న‌డు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: