చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు, లేదా డైరెక్టర్లు వారు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటారుబ‌. అలాంటి వారిలో కొంతమంది పేర్లు ఎంతో స్టైల్ గా ఉంటాయి. ముఖ్యంగా దర్శకేంద్రుడు కె . రాఘవేంద్రరావు గారు బిఎ అని ఆయన ఏ సినిమాకైనా రాసి ఉంటుంది. ఇక దీని వెనుక కారణమేంటి అనే విష‌య‌లు ఇప్పుడు ఇక్క‌డ‌ తెలుసుకుందాం. రాఘవేంద్రరావు గారు బిఏ అని సెంటిమెంట్‌గా  ఫీలయ్యారు . గతంలో డైరెక్ట్ చేసిన ఒక సినిమా ప్లాప్‌ అయింది. ఆ సినిమా టైటిల్ కార్డులో తన పేరు కేవలం రాఘవేందర్రావు అని మాత్రమే వేశారు ... పక్కన బిఎ అని పెట్టలేదు.. ఇక సినిమా హిట్ అవ్వక పోవడంతో పాటు రాఘవేంద్రరావు కి బిఏ సెంటిమెంట్ గా మారింది.


అందుకే ఆయన తన ప్రతి సినిమాకు మిస్ అవ్వకుండా తన పేరు ముందు బిఎను చూడమని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ పేరు పక్కన బిఏ ఉండడానికి  ఒక్కొక్కరు ఒక్కోలా  స్టోరీలు చెబుతూ ఉంటారు. చదువు పరంగా చూస్తే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అయినప్పటి కీ ...  రాఘవేంద్రరావు అభిమానులు మాత్రం అనుకునేది బి అంటే బొడ్డు ఏ అంటే యాపిల్ అని సరదాగా ఆయన్ని అంటూ ఉంటారురు . అయితే రాఘవేంద్రరావు సినిమాలో ఒక రాకముందు ఆయన తండ్రి ఆయనతో ఎప్పుడూ ఒక మాట చెప్పే వారట..


నువ్వు చిత్రపరిశ్రమలో దర్శకుడుగా సక్సెస్ అవ్వకపోతే చదువు ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చనిఅని చెప్పారట. కనీసం డిగ్రీ అయిన పూర్తి చేయమని అనేసరికి.. ఆయన ఆ రోజుల్లో తన స్నేహితుల దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకుని పరీక్షల సమయంలో చదువుకొని పాస్ అయ్యారట. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎవర్గ్రీన్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు గారు. ఆయన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించి .. తెలుగు ప్రేక్షకులకు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: