ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఫుల్ జోష్‌తో సినిమాలు చూసుకుంటూ వచ్చేస్తున్నారు .. ముఖ్యంగా సీనియర్ల స్పీడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే .. ప్ర‌ధ‌నంగా ఈ సంవత్సరం అమితాబ్‌, కమలహాసన్ గురించి చెప్పుకోవాలి.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయిన అనుకున్న డేట్ కే ప్రేక్షకులు ముందుకు వచ్చేలా చూసుకున్నారు. ఈ 2024ని వారు ఎంతో స్పెషల్ గా మార్క్ చేసుకుంటున్నారు ఈ సీనియర్ అగ్ర నటళ‌/. అలానే మెగాస్టార్ చిరంజీవి కూడా గత సంవత్సరం వాల్తేరు వేరయ్య భోళాశంకర్ సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. 2024లో గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్.


గత సంవత్సరం చిరంజీవి చేసిన ఫీట్‌ని ఈ సంవత్సరం కమలహాసన్ రిపీట్ చేసి కొంతమేర సక్సెస్ అయ్యారు .. కమల్ ఈ సంవత్సరం కల్కి మరియు ఇండియన్2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక కల్కీ సినిమాలో కమల్‌తో పాటు అమితాబ్ కూడాా నటించారు. ఇక ఈ వారంలో రజిని వేట్టయన్‌తో తో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యారు అమితాబ్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కల్కి , సూపర్ స్టార్ తో వేట్టయన్ ఇలా సూపర్ క్రేజీ సినిమాలతో ఈ ఏడాది సూపర్ గా ప్లాన్ చేసుకున్నారు అమితాబ్.


మలయాళ అగ్ర హీరోలు ఎంతో సునాయాసంగా చూసే రీలీజ్‌ నెంబర్స్ ని వచ్చే సంవత్సరం మనవాళ్లు కూడా కాస్త ఈజీగా టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న ఈ సెట్స్ మీద ఒకటికి మూడు సినిమాలు ఉన్నాయి. మన పవర్ స్టార్ కి ఆయన అనుకుంటే వచ్చే సంవత్సరమే రెండు మూడు సినిమాలను రిలీజ్ చేయగలరు. ఎన్నికల వల్ల ఆలస్యం కాకుంటే ఈ దసరా బరిలో దూకేసేది బాల‌య్య 109. అది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది. మరోవైపు బోయపాటి సినిమా కూడా రెగ్యులర్‌ షూటింగ్‌కి రేడియింది. మోక్షజ్ఞతో మరో సినిమా ఎలాగూ ఉంది.. వీటిలో ఎన్ని రిలీజ్‌కి రెడీ అవుతాయో... బాక్సాఫీస్‌ దగ్గర బాలయ్య ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారోననే ఆసక్తి గా కనిపిస్తోంది. ఇలా మ‌న సీనీయార్ హీరోలు యంగ్ హీరోల‌కు స‌వాల్ విసురుతున్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి: