రీసెంట్ గా ‘దేవర’ మూవీ సెలబ్రేషన్స్ లో భాగంగా కూడా కొందరు ఇలా మూగ జీవాలను బలి ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.ఇదిలావుండగా పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఇటీవలే ఓ యువకుడు కుక్కను గిరగిరా తిప్పి అవతల పడేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోపై రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోను షేర్ చేస్తూ...అతని అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పాలంటూ పోస్ట్ షేర్ చేశారు.కుక్కను వేధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యే వరకు రేణు దేశాయ్ వదిలిపెట్టలేదు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో తనమీద వచ్చే ఎలాంటి నెగెటివిటీనైనా ధైర్యంగా ఎదుర్కొని ధీటుగా సమాధానం చెబుతుంది. ఇక తన మీద వచ్చే ట్రోలింగ్ అయితే భరిస్తుంది కానీ తన పిల్లలు అఖీరా, ఆద్యలని ఎవరైనా టార్గెట్ చేస్తే అస్సలు ఊరుకోదు. అంతేకాకుండా ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే గత కొన్ని రోజులుగా రేణు వివడాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కూడా ఆమెపై ఇంతకుముందులా నెగెటివ్ కామెంట్స్ చేయట్లేదు.