అబ్బబ్బ.. ఇది కదా..రష్మిక ఫ్యాన్స్ కోరుకునేది.. ఇప్పటి నుంచి ఒక రేంజ్ లో రష్మిక పేరు దూసుకుపోతోంది అనడంలో ఏం మాత్రం సందేహం లేదు . దానికి కారణం రీసెంట్గా రష్మిక మందన్నా.. తీసుకున్న నిర్ణయమే . ప్రజెంట్ ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా అల్లాడించేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన్నా.. అంతకంటే అతి తక్కువ టైంలోనే అందరి మనసులను దోచుకున్న విషయం మనందరికీ తెలిసిందే .


ప్రెసెంట్ పలు సినిమాలతో  బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక మందన్నా తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్ చల్ చేస్తుంది. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఇకపై ఐటమ్ సాంగ్ లో కూడా చిందులు వేయాలని నిర్ణయించుకుందట. ఇప్పటి వరకు రష్మిక మందన్నా ఐటమ్ సాంగ్ లో నటించిందే లేదు . పలు ఆఫర్లు వచ్చిన సరే కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపించాయి .



అయితే తాజాగా సినీ వర్గాలలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. రష్మిక మందన్నా.. ఇకపై ఐటమ్ సాంగ్ లో కూడా నటించడానికి నిర్ణయం తీసుకుందట . దానికి కారణం పెరిగిపోతున్న కాంపిటీషన్లో ఆమెకు అవకాశాలు తగ్గడమే అంటూ తెలుస్తుంది . రష్మిక మందన్నా.. అందంగా ఉన్నా కూడా పలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో నిల్ అనే చెప్పాలి .. ఆ కారణంగానే రష్మిక మందన్నా అంటే కొందరికి పెద్దగా నచ్చదు ..అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ తెగ అందాలు ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు .



పెరిగిపోతున్న కాంపిటీషన్లో రష్మిక మందన్నాకు అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎక్కడ తన పేరు మరుగున పడిపోతుందో అనే భయంతో రష్మిక ఐటెం సాంగ్ లో కూడా నటించాలి అనే నిర్ణయం తీసుకుందట . దీని పట్ల రష్మిక మందన్నా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ పలువురు మాత్రం రష్మిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల గుర్రుగా ఉన్నారు . డబ్బు కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారా..? ఎథిక్స్ అంటూ ఏమీ ఉండవా..? అంటూ మండిపడుతున్నారు . అఫ్కోర్స్ రష్మిక మందన్నా పేరుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం ఇదేం కొత్త కాదు . చూద్దాం మరి దీనిపై రష్మిక మందన్నా ఎలా రియాక్ట్ అవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: