అయితే వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేయడానికి పెద్ద కారణమే ఉందట. గత కొంతకాలం నుంచి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ వస్తున్న హృతిక్ రోషన్ వరుసగా సూపర్ హిట్ లు కొడుతున్నాడు. గతంలో వార్ సినిమాలో కూడా హృతిక్ రోషన్ ఒంటరిగా కాకుండా.. టైగర్స్ శ్రాఫ్ లాంటి హీరోలతో కలిసి నటించాడు. అయితే హృతిక్ సినిమాలకు తెలుగులో పెద్దగా స్కోప్ లేదు. ఉన్న అంతంత మాత్రమే. అందుకే సౌత్ లో మంచి మార్కెట్ ఉన్న ఎన్టీఆర్ను హీరోగా పెట్టుకుంటే.. ఇక బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా సూపర్ హిట్ కొట్టొచ్చు అని ఇక్కడ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర కావచ్చు అని అనుకున్నాడట హృతిక్ రోషన్. అందుకే ఏరి కోరి మరి తారక్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దానికి తోడు ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు ఎన్టీఆర్. ఈ పాత్రకు తారక్ మాత్రమే సరిపోతాడని.. ఆయన గత సినిమాల్లోని యాక్టింగ్ చూసి మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ను వార్ 2 లో సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.